ENE Repeat Review: ఈ నగరానికి ఏమైంది 2 రివ్యూ-తరుణ్ భాస్కర్ మార్క్ డైలాగ్స్-విశ్వక్ సేన్, అభినవ్ మ్యాజిక్ రిపీట్ అయిందా?
భారతదేశం, నవంబర్ 19 -- Ee Nagaraniki Emaindi 2 Review In Telugu And Rating:
టైటిల్: ఈ నగరానికి ఏమైంది రిపీట్
నటీనటులు: విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, జీవన్, కరుణకుమార్, ప్రియదర్శిని రామ్, మహేశ్ భాస్కర్ తదితరులు
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి
విడుదల తేది: 19 నవంబర్ 2026
ఎనిమిదేళ్ల క్రితం విడుదలై తెలుగు యువతకు ఒక ఎమోషన్‌లా మారిపోయిన సూపర్ హిట్ సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. వివేక్, కౌశిక్, ఉపేంద్ర, కార్తీక్.. ఈ నలుగురు స్నేహితుల పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలో రెఫ్లెక్ట్ అవుతూ మీమ్స్‌గా, రియల్ లైఫ్‌కి దగ్గరైన డైలాగ్స్‌తో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటుంది ఈ నగరానికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.