భారతదేశం, ఏప్రిల్ 29 -- End H-1B Visa Abuse Act: అమెరికాలో స్థిరపడాలని, అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని కలలు కనే భారతీయ యువతకు గడ్డుకాలం మొదలైనట్లు కనిపిస్తోంది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీల బృందం ఒక సంచలన బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. 'ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూస్ యాక్ట్-2026' పేరుతో తెచ్చిన ఈ ప్రతిపాదనలు చట్టంగా మారితే, భారత్ నుంచి వెళ్లే నిపుణుల సంఖ్య నామమాత్రంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ఏడాదికి సుమారు 65,000 కొత్త హెచ్-1బీ వీసాలను జారీ చేస్తోంది. తాజా బిల్లు ప్రకారం, ఈ కోటాను ఏకంగా 25 వేలకు తగ్గించాలని రిపబ్లికన్లు పట్టుబడుతున్నారు. దీనివల్ల కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగి, వీసా దక్కడం లాటరీ కంటే కష్టతరం కానుంది. అమెరికాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.