EMI Movie Teaser: ముప్పుతిప్పలు పెట్టే ఈఎమ్ఐపై సినిమా- నవ్విస్తున్న టీజర్- సాయి కుమార్, డైరెక్టర్లతో పూజా కార్యక్రమం
భారతదేశం, సెప్టెంబర్ 3 -- EMI Movie Teaser Launch And Puja Ceremony: మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. జీతం చేతికి అందకముందే ఈఎమ్ఐల మెసేజ్‌లు ఫోన్లలో మోగిపోతుంటాయి. బైక్, కారు, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఇంటి సామాగ్రి లేదా లోన్స్ వరకు అంతా ఈఎమ్ఐల మైకమే!
సరిగ్గా ఇదే పాయింట్‌ను నమ్ముకుని, నేటి తరం యువత జీవితాల్లోని కామెడీ, ఎమోషన్స్‌ను తెరపైకి తెచ్చేందుకు 7 పీఎమ్ ప్రొడక్షన్స్ శ్రీకారం చుట్టింది. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమాతో టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న కొత్త చిత్రమే 'ఈఎమ్ఐ' (EMI).
ఈఎమ్ఐ సినిమాకు నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈఎమ్ఐ సినిమా పూజా కార్యక్రమాలను గురువారం (సెప్టెంబర్ 3) అంటే నేడు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.