Electric Scooter : ఇంటర్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. టెన్త్ క్లాస్ మార్కులతో స్కాలర్షిప్!
భారతదేశం, మార్చి 17 -- ఈ విద్యా సంవత్సరం నుండి ప్రోత్సాహకంగా దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి ఇంటర్మీడియట్ విద్యా శాఖ కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 1,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులైన విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
మారుమూల ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు కాలేజీలకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. దివ్యాంగులైన విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తే ఎంతగానో వారికి ఉపయోగకరంగా ఉంటుందని డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. ఈ స్కూటర్లు విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి సహాయపడతాయి. రోజువారీ ప్రయాణ కష్టాలను తగ్గిస్తాయన్నారు.
ముందుగా ఈ పథకానికి ప్రభుత్వాన్ని రూ.5 కోట్లు కోరారు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.