భారతదేశం, మార్చి 2 -- భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్.. తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. ఇటీవలే భారీ బ్యాటరీ ప్యాక్, ఆకర్షణీయమైన ధరతో 'పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్'ను విడుదల చేసిన ఈ స్వదేశీ దిగ్గజం, ఈ ఏడాది మరో రెండు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానుంది. అవే ఐకానిక్ 'సియెర్రా ఈవీ', పాపులర్ 'టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్'.
2025 చివరిలో సియెర్రా ఐసీఈ వర్షెన్‌ని లాంచ్ చేసిన టాటా మోటార్స్ సంస్థ.. ఇప్పుడు దాని ఎలక్ట్రిక్ మోడల్‌పై పనిచేస్తోంది. ఈ కొత్త సియెర్రా ఈవీ 2026 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ - జూన్ మధ్య) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది టాటా అడ్వాన్స్డ్ 'Acti.ev' ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది.
బ్యాటరీ ప్యాక్: ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉండనున్నాయి. కర్వ్ ఈవీ నుంచి 55 కేడబ్ల్యూహెచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.