Election results 2026 : ఓటర్లు ఎవరివైపు? కౌంటింగ్ షురూ- సర్వత్రా ఉత్కంఠ!
భారతదేశం, మే 4 -- అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల ఫలితాల కోసం యావత్ భారత దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తొలుత బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. 30 నిమిషాల అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు.
అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరిలలో ఇంకొద్ది సేపట్లో, కట్టుదిట్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది.
సాధారణంగా కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటుంది. కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని చెరిపివేసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా ఆయన గెలిస్తే అది ఒక రికార్డు అవుతుంది. ఒకవేళ ఇక్కడ లెఫ్ట్ కూటమి ఓడిపోతే, 1977 తర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.