Election results 2026 : ఓటర్లు ఎవరివైపు? కొనసాగుతున్న కౌంటింగ్- సర్వత్రా ఉత్కంఠ!
భారతదేశం, మే 4 -- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ- టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అదే సమయంలో భబనిపూర్ నియోగకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువెందు అధికారి లీడింగ్‌లో ఉన్నారు.
తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్ నుంచి పోటీ చేసిన టీవీకే అధినేత విజయ్.. ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు.. కేరళలో యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రెండూ చరో 34 చోట్ల లీడింగ్‌లో ఉన్నాయి. ఎన్డీఏ 3 స్థానాల్లో ముందుంది.
8 గంటల 15 నిమిషాల వరకు ఉన్న ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 0 చోట్ల, బీజేపీ 2 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.
తమిళనాడులో డీఎంకే 4 స్థానాల్లో, అన్నాడీఎంకే 2 చోట్ల, విజయ్ టీవీకే 1 సీటులో లీడింగ్‌లో ఉన్నాయి.
కేరళలో యూడీఎఫ్ దూసుకెళుతోంది! 9 చోట్ల ఆధిక్యంలో ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.