భారతదేశం, మార్చి 23 -- ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) కింద మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆరోగ్యం, వైద్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ విధానం ద్వారా బిల్లుల ప్రక్రియ మరింత సరళంగా మారి, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆ శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన తెలిపింది.
ప్రకటన ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్(APCFSS) ద్వారా ఒక కొత్త సాఫ్ట్వేర్ రూపొందిస్తోంది. ఈ కొత్త పేపర్‌లెస్ విధానం కింద, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స పొందిన ఆసుపత్రుల నుండి వైద్య బిల్లులు నేరుగా డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్య సేవ ట్రస్ట్‌కు ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.