EFLU Recruitment 2026 : హైదరాబాద్ ఇఫ్లూలో ట్యూటర్ ఉద్యోగాలు - నెలకు రూ.50 వేల వరకు జీతం
భారతదేశం, అక్టోబర్ 19 -- EFLU Tutor Recruitment 2026 : హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఈఎఫ్ఎల్యూ - ఇఫ్లూ) ఉద్యోగార్థులకు మంచి అవకాశం కల్పించింది. ఇఫ్లూలోని 'సెంటర్ ఫర్ కన్సల్టెన్సీ అండ్ లాంగ్వేజ్ ట్రైనింగ్' (సీసీఎల్టీ) విభాగం ఆధ్వర్యంలో విదేశీ భాషలకు సంబంధించిన ట్యూటర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను జారీ చేసింది.మెడికల్, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు విదేశీ భాషల శిక్షణ, స్కిల్ ఆధారిత కోర్సులు బోధించేందుకు ఈ నియామకాలను చేపడుతున్నారు.
ప్రస్తుతం జర్మన్ , జపనీస్ భాషా విభాగాల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి భాషలోనూ 7 పోస్టులు చొప్పున మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి.
జర్మన్ ట్యూటర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి జర్మన్ భాషలో ఎంఏ పూర్తి చేసి ఉండాలి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.