Ee Nagaraniki Emayindi : అరె వివేక్.. అరె కార్తీక్.. అరె కౌశిక్.. ఈ సినిమా ఎందుకు ఇంత స్పెషల్!
భారతదేశం, మే 30 -- 2018 జూన్ 29.. థియేటర్లలోకి ఒక చిన్న సినిమా వచ్చింది. పెద్దగా స్టార్ కాస్టింగ్ లేదు, కమర్షియల్ హంగులు లేవు, అప్పటివరకు ఇండస్ట్రీ చూసిన ఏ పాత ఫార్ములాకూ అది సరిపోలేదు. కానీ, ఈరోజు.. అంటే 2026లో కూడా.. టాలీవుడ్లో బెస్ట్ 'ఫ్రెండ్షిప్' మూవీ ఏది? అని ఎవరిని అడిగినా.. క్షణం ఆలోచించకుండా చెప్పే పేరు: "ఈ నగరానికి ఏమైంది" (ఈఎన్ఈ).
నేను ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్! ఫ్యాన్ అనడం కంటే.. ఈ మూవీ నా లైఫ్లో ఒక భాగమైపోయింది అనడం కరెక్ట్. సంతోషం వచ్చినా, బాధొచ్చినా, సక్సెస్ వచ్చినా, ఫెయిల్ అయినా.. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా, చూసే సినిమా ఈ ఈఎన్ఈ. (ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తావురా అని మా నాన్న చాలాసార్లు అడిగారు కూడా!)
వాస్తవానికి నా ఒక్కడికే కాదు, నాలాంటి చాలా చాలా చాలా మందికి ఈ సినిమా ఒక అడిక్షన్! బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.