EB 5 Green Card fees అమెరికా గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు షాక్: ఈబీ-5 ఫీజులు భారీగా పెంపు
భారతదేశం, అక్టోబర్ 30 -- చట్టబద్ధమైన వలసలపై నియంత్రణలు కఠినతరం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం.. వీసా, గ్రీన్‌కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే 'ఈబీ-5' (EB-5) ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ దరఖాస్తుల రుసుములను అమాంతం పెంచేసింది. అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పర్యవేక్షణలోని ఈబీ-5 విధానంలో దరఖాస్తు ప్రక్రియను మార్చుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) కొత్త నిబంధనలు జారీ చేసింది.
అమెరికాలో వ్యాపారాలు ప్రారంభించి, స్థానికులకు ఉపాధి కల్పించే విదేశీయులకు శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డ్) కల్పించే అద్భుతమైన అవకాశం ఈబీ-5 వీసా. దీనికి అర్హత సాధించాలంటే ఎంపిక చేసిన ఏదైనా సంస్థలో కనీసం 1.05 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అదే గ్రామీణ ప్రాంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.