Durex Ad: హారర్ థ్రిల్లర్లో శృంగార సీన్తో డ్యూరెక్స్ కండోమ్ యాడ్- ఏకిపారేస్తున్న నెటిజన్లు- ఎందుకంత ఆగ్రహం? ఏమైంది?
భారతదేశం, జూన్ 18 -- Durex Condom Ad Obsession Intimate Scene Controversy: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హారర్ చిత్రం 'అబ్సెషన్' (Obsession) చుట్టూ ఒక ఊహించని వివాదం ముసురుకుంది.
కేవలం 750,000 డాలర్ల (సుమారు రూ. 7.5 కోట్లు) స్వల్ప బడ్జెట్తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2000 కోట్లకు పైగా) వసూళ్లతో ఈ ఏడాదిలోనే అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం అబ్సెషన్.
విషపూరిత బంధాలు (Toxic Relationships), ఒంటరితనం, పురుషాధిక్య ధోరణి వంటి సున్నితమైన అంశాల చుట్టూ సాగే ఈ కథ ప్రేక్షకుల మనసులను బలంగా తాకింది. అయితే, ఈ సినిమాలో చూపించిన ఒక అత్యంత కలతపెట్టే సన్నివేశాన్ని ప్రముఖ కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ (Durex) తన వ్యాపార ప్రకటన క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.