Drishyam 3: దృశ్యం 3 క్రేజ్ మామూలుగా లేదు.. అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్.. మోహన్‌లాల్ సరికొత్త చరిత్ర!
భారతదేశం, మే 19 -- Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన 'దృశ్యం' ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడో భాగం థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. సూపర్ స్టార్ మోహన్‌లాల్ 66వ పుట్టినరోజును పురస్కరించుకుని మే 21న ఈ దృశ్యం 3 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం 3' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, కేవలం బుక్‌మైషో ప్లాట్ఫామ్లోనే 3.34 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై ఈ చిత్రం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
ప్రంచవ్యాప్తంగా 'దృశ్యం 3' ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ పోర్టల్ సక్నిల్క్ నివేదిక ప్రకారం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.