Dragon Glimpse: అప్పుడే డెవిల్ పుట్టాడు.. అదిరిపోయిన ఎన్టీఆర్ బర్త్ డే గిప్ట్.. డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ తో గూస్ బంప్స్
భారతదేశం, మే 20 -- Dragon Glimpse: జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు ఇచ్చిన గిఫ్ట్ అదిరింది. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమాకు 'డ్రాగన్' అనే పేరును అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రత్యేక గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. డ్రాగన్ మూవీ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
చాలా రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ.. ఎన్టీఆర్-నీల్ మూవీకి 'డ్రాగన్' (Dragon) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇవాళ (మే 20) ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి 11.52 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేశారు.
4.28 నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్ వీడియో డ్రాగన్ సినిమా ప్రపంచాన్ని, అందులోని కీలక పాత్రలను, వారి ఉద్దేశాలను స్పష్టంగా చూపిస్తూనే థియేటర్లలో పూనకాలు తెప్పించే స్థాయి యాక్షన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.