Dose OTT: ఇవాళ ఆరు ఓటీటీల్లోకి వచ్చిన మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్-ఒళ్లు గగుర్పొడిచే ట్విస్ట్ లు- ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూలై 10 -- Dose OTT: సౌత్ ఇండియన్ డిజిటల్ స్పేస్లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్లకు తిరుగులేని క్రేజ్ ఉంది. కేవలం కథనంలో ఉండే రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీ కారణంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి చేరడానికి ఓటీటీలోకి వచ్చేసింది మాలీవుడ్ లేటెస్ట్ సస్పెన్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'డోస్'.
'ప్రేమమ్' ఫేమ్ సిజు విల్సన్ (Siju Wilson), వర్సటైల్ యాక్టర్ జగదీష్ (Jagadish) ప్రధాన పాత్రల్లో నటించిన 'డోస్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పైకి వస్తుందా అని సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ గూగుల్లో తెగ సెర్చ్ చేశారు. ఇవాళ (జూలై 10) ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ షురూ అయింది.
డోస్ మూవీ ఓటీటీ ఎంట్రీనే ఓ సెన్సేషనల్. ఎందుకంటే ఈ సైకలాజికల్ క్రైమ్ థ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.