భారతదేశం, జూలై 10 -- Dose OTT: సౌత్ ఇండియన్ డిజిటల్ స్పేస్‌లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్లకు తిరుగులేని క్రేజ్ ఉంది. కేవలం కథనంలో ఉండే రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీ కారణంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి చేరడానికి ఓటీటీలోకి వచ్చేసింది మాలీవుడ్ లేటెస్ట్ సస్పెన్స్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'డోస్'.

'ప్రేమమ్' ఫేమ్ సిజు విల్సన్ (Siju Wilson), వర్సటైల్ యాక్టర్ జగదీష్ (Jagadish) ప్రధాన పాత్రల్లో నటించిన 'డోస్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పైకి వస్తుందా అని సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. ఇవాళ (జూలై 10) ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ షురూ అయింది.

డోస్ మూవీ ఓటీటీ ఎంట్రీనే ఓ సెన్సేషనల్. ఎందుకంటే ఈ సైకలాజికల్ క్రైమ్ థ్...