భారతదేశం, ఏప్రిల్ 26 -- వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులకు తెగబడిన నిందితుడి వివరాలను భద్రతా సంస్థలు వెల్లడించాయి. నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన కోల్ టోమాస్ అలెన్‌గా గుర్తించారు. అతని వయస్సు 31ఏళ్లు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిందితుడికి అత్యున్నత విద్యా నేపథ్యం ఉండటమే కాకుండా గతంలో నాసా వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసిన అనుభవం కూడా ఉంది.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి.. వాషింగ్టన్లో మీడియా కరస్పాండెంట్స్‌తో డిన్నర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కి ట్రంప్, ఆయన భార్యతో హాజరయ్యారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ఈవెంట్లో పాల్గొన్నారు. కాగా.. ట్రంప్ ప్రసంగానికి కొన్ని నిమిషాల ముందు కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే పరిస్థితి గందరగోళంగా మారింది. ట్రంప్‌ని అధికారులు అక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.