Diwali Special Train : దీపావళి స్పెషల్.. చెన్నై-హౌరా వన్ వే ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు
భారతదేశం, నవంబర్ 5 -- దీపావళి పండుగ రద్దీని తట్టుకోవడానికి, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ రైల్వే (Southern Railway) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా హౌరా వెళ్లే ప్రయాణికుల కోసం డాక్టర్ ఎమ్.జి.ఆర్ చెన్నై సెంట్రల్ - హౌరా వన్-వే ఎక్స్ప్రెస్ స్పెషల్ (రైలు నంబర్: 06113) నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ రైలు నవంబర్ 5(గురువారం) రాత్రి 11:45 గంటలకు చెన్నైలో బయలుదేరనుంది. గమ్యస్థానం చేరుకునే సమయం నవంబర్ 7 శనివారం ఉదయం 10 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఇది ఒకే ఒక్క సర్వీస్ కలిగిన వన్-వే ప్రత్యేక రైలు. ఈ ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్లోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
ఏపీలోని ఆగే స్టేషన్లు ఒంగోలు స్టేషన్కు నవంబర్ 6 ఉదయం 4:38 గంటలకు వచ్చి 4:40కి బయల్దేరుతుంది. విజయవాడ 7:10కి వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.