Dil Raju Kirikiri:దర్శకుడిగా సాహస యాత్రికుడు-హైబ్రిడ్ టెక్నాలజీతో ఒక్కడే తీస్తున్న కిరికిరి-కొత్త ప్రయోగం అన్న దిల్ రాజు
భారతదేశం, నవంబర్ 23 -- Dil Raju Praised Kirikiri Movie: బైక్ రైడర్‌గా 18 దేశాలు చుట్టివచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న సాహస యాత్రికుడు భరద్వాజ్ దాయాల దర్శకుడిగా ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టారు. ఏఐ టెక్నాలజీని కొత్తగా ఉపయోగిస్తూ హైబ్రీడ్ సాంకేతికతతో "కిరికిరి" అనే సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వన్ మ్యాన్ షో ఫిలింస్ బ్యానర్‌పై రవికాంత్ వీరేపల్లి నిర్మిస్తున్నారు. వన్ మ్యాన్ షోగా చెప్పాల్సిన "కిరికిరి" సినిమా రెగ్యులర్ మేకింగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్‌తో మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. "డైరెక్టర్ భరద్వాజ్ దాయాల రూపొందిస్తున్న కిరికిరి సినిమా ఈ రోజు రెగ్యులర్ మేకింగ్ ప్రారంభించుకుంది. హైదరాబాద్ నేపథ్యంగా చార్మినార్ సెంటర్ పాయింట్‌గా హైబ్రిడ్ టెక్నాలజీ మూవీగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.