Dil Raju: రామానాయుడు తర్వాత అలాంటి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.. దిల్ రాజు కామెంట్స్.. రాజమౌళి పేరు చెబుతూ!
భారతదేశం, ఆగస్టు 23 -- Dil Raju Comments In Toxic Pre Release Event: రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన టాక్సిక్ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో రిలీజ్ కానుంది. ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది టాక్సిక్.
ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.