భారతదేశం, జూలై 9 -- Dil Raju Launches Adhey Neevu Adhey Nenu Teaser: "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల హీరోలుగా "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ తన్వీ నేగి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా "అదే నీవు అదే నేను". ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ అదే నీవు ఇదే నేను సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అదే నీవు అదే నేను సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, తాజాగా అదే నీవు అదే నేను టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు.

ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అదే నీవు అదే నేను టీజర్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ కొండల్ ఇంట్రెస్టింగ్...