భారతదేశం, ఏప్రిల్ 21 -- మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కేవలం గాడ్జెట్లు మాత్రమే కాదు.. అవి మన శక్తికి కేంద్రాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన చుట్టూ స్క్రీన్లే ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం చూసేది మన మనస్సుపై ముద్రితమవుతుంది. మీ స్క్రీన్‌పై అనవసరమైన చిత్రాలు ఉండటం మీ మానసిక ప్రశాంతతకు, పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. మీ జీవితంలో సానుకూలతను తీసుకురాగల కొన్ని డిజిటల్ వాస్తు సూత్రాలను చూద్దాం
మొబైల్ వాల్‌పేపర్‌ను మనం రోజుకు వందల సార్లు చూస్తాం. వాస్తు ప్రకారం, మీ అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా దానిని ఎంచుకోండి. ఉదయిస్తున్న సూర్యుని చిత్రాన్ని, పరుగెడుతున్న ఏడు తెల్లని గుర్రాల చిత్రాన్ని, లేదా ఎత్తైన పర్వతాల చిత్రాన్ని ఉంచండి. ఇది పురోగతికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక.
స్వచ్ఛంగా ప్రవహించే నీట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.