Digger Review: డిగ్గర్ రివ్యూ- వాతావరణ మార్పులపై సెటైర్- కార్పొరేట్ దిగ్గజాల స్వార్థాన్ని ఎండగట్టి టామ్ క్రూజ్ సినిమా!
భారతదేశం, అక్టోబర్ 4 -- Digger Movie Review And Rating In Telugu: హాలీవుడ్లో కేవలం విమానాలకు వేలాడటం, కదిలే రైళ్ల నుంచి దూకడం లాంటి భారీ సాహసాలే కాకుండా, తనలోని అసలైన నటుడిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు దిగ్గజ హీరో టామ్ క్రూజ్. ఆస్కార్ అవార్డు గ్రహీత, దిగ్గజ దర్శకుడు అలెజాండ్రో ఇన్యారిటూ తెరకెక్కించిన 'డిగ్గర్' చిత్రంలో ఆయన ప్రదర్శించిన అభినయం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
పర్యావరణ మార్పులు, ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పొరేట్ దిగ్గజాల స్వార్థాన్ని ఎండగడుతూ వచ్చిన ఈ డార్క్ కామెడీ సెటైర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. హాలీవుడ్లో తెరకెక్కిన పొలిటికల్ సెటైరికల్ డార్క్ కామెడీ సినిమా ఎలా ఉందో నేటి డిగ్గర్ రివ్యూలో తెలుసుకుందాం.
ఈ సినిమా కథంతా డిగ్గర్ రాక్వెల్ (టామ్ క్రూజ్) అనే బిలియనీర్ చమురు వ్యాపారి చుట్టూ తిరుగుతుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.