Dia Mirza: ఐదేళ్ల కొడుకు చేసిన పనికి హీరోయిన్ దియా మీర్జాకు తిట్లు.. ధనవంతుల హోదా తెచ్చే గుడ్డితనం అంటూ! ఏమైందంటే?
భారతదేశం, జూన్ 30 -- Dia Mirza On Son Behaviour With Delivery Boy: సెలబ్రిటీల జీవనశైలి, వారి ప్రవర్తన సోషల్ మీడియా యుగంలో నిరంతరం నిఘాలోనే ఉంటోంది. పర్యావరణ పరిరక్షణ, సమానత్వం అంటూ స్టేజీలపై మాట్లాడే కొందరు సినీ తారలు నిజజీవితంలో ప్రదర్శించే వైఖరిపై తరచూ విమర్శలు వస్తుంటాయి.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ, పర్యావరణ కార్యకర్త దియా మీర్జా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఒక పాడ్కాస్ట్లో తన ఐదేళ్ల కొడుకు ప్రవర్తన గురించి ఆమె గర్వంగా చెప్పుకున్న మాటలు.. దియా మీర్జాకు ఊహించనివిధంగా నెట్టింట్లో తిరుగుబాటును తెచ్చిపెట్టాయి.
నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ఒక పాడ్కాస్ట్లో దియా మీర్జా ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, ప్లాస్టిక్ నిషేధంపై ఆమె మాట్లాడుతుండగా.. తన ఐదేళ్ల కుమారుడు అవ్యాన్ ఆజాద్ రేఖీకి సంబంధించిన ఒక సంఘటనను పంచుకున్నారు. క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.