భారతదేశం, ఏప్రిల్ 16 -- Dhurandhar Vs YRF Spy Universe Box Office Collection: భారతీయ చలనచిత్ర రంగంలో ప్రస్తుతం ఒకే పేరు మారుమోగుతోంది. అదే 'ధురంధర్'. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
కేవలం మూడు నెలల వ్యవధిలో విడుదలైన ఈ రెండు భాగాలు బాలీవుడ్ వసూళ్ల లెక్కలను పూర్తిగా మార్చేశాయి. ఈ వారం 'ధురంధర్: ది రివెంజ్' వరల్డ్ వైడ్‌గా రూ. 1700 కోట్ల మార్కును దాటడంతో, ధురంధర్ ఫ్రాంచైజీ మొత్తం వసూళ్లు రూ. 3000 కోట్లకు చేరుకున్నాయి.
భారత సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఫ్రాంచైజీగా ధురంధర్ నిలిచింది. వచ్చే వారం నాటికి ఇది 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్'ను కూడా దాటేసి నంబర్ వన్ స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
గతేడాది డిసెంబర్‌లో విడుదలై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.