భారతదేశం, మార్చి 24 -- బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ గూఢచారిగా నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం (మార్చి 23) సాధారణంగా వసూళ్లలో తగ్గుదల కనిపించడం సహజం.
అయితే, ధురంధర్ 2 మాత్రం ఆ ప్రభావాన్ని తట్టుకుని నిలబడటమే కాకుండా, సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. ఐదు రోజులు ముగిసేసరికి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 829.76 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
విడుదలైన ఐదో రోజు (మొదటి సోమవారం) ధురంధర్ 2 చిత్రం ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఆదివారం (మార్చి 22) నాటి రూ. 114.85 కోట్లతో పోలిస్తే ఇది 43.4 శాతం తగ్గుదల అయినప్పటికీ, వర్కింగ్ డే కావడంతో ఈ వసూళ్లు అత్యంత భారీగా పరిగణించవచ్చు.
దేశవ్యాప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.