భారతదేశం, మార్చి 11 -- రికార్డుల వేటకు ధురంధర్ 2 రెడీ అయింది. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు సై అంటోంది. అడ్వాన్స్ టికెట్ సేల్స్ లో ధురంధర్ 2 హిస్టరీ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్ సేల్స్ లో దూసుకెళ్తోంది.
ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ధురంధర్ 2 ఒకటి. బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న రిలీజ్ కానుంది. అంతకంటే ఒక రోజు ముందు మార్చి 18న ధురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోల టికెట్ సేల్స్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.
గత వారం ధురంధర్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 8,337 షోలకు గాను 3.48 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం ఇప్పటివరకు దాని ప్రీమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.