భారతదేశం, మార్చి 23 -- భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధరంధర్ 2' నామస్మరణే వినిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ గూఢచారిగా నటించిన ధురంధర్ ది రివేంజ్ విడుదలైన మొదటి వారాంతంలోనే బాలీవుడ్ చరిత్రలో ఏ సినిమాకూ సాధ్యం కాని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిలబడి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో 'ధురంధర్ 2' ప్రభంజనం మామూలుగా లేదు. ఈ చిత్రం సుమారు 2.5 మిలియన్ డాలర్ల భారీ ఓపెనింగ్స్‌తో మొదలై, ప్రతిరోజూ విదేశాల్లో 4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో కొన్ని ఉద్రిక్తతల కారణంగా విడుదల కాకపోయినప్పటికీ, మిగిలిన చోట్ల ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్‌లో కేవలం ఆదివారం (మార్చి 22) నాటికి 22 మిలియన్ డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.