Dhurandhar : ధురంధర్‌లోని చాయ్ షాపు.. ఒరిజినల్ లొకేషన్ ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు!
భారతదేశం, మే 19 -- Dhurandhar 2 OTT : ఇటీవలి కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమ్యాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన చిత్రాల్లో 'ధురంధర్' ఒకటని అనడంలో సందేహం లేదు. ఆదిత్య ధర్ పీక్ డీటైలింగ్‌తో వచ్చిన ధురంధర్ 1, ధురంధర్ 2 సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండో పార్ట్‌లో రణవీర్ సింగ్ పోషించిన హంజా కుటుంబం పాత్ర పాకిస్థాన్‌లో ఒక లగ్జరీ విల్లాలో ఉన్నట్టు చూపిస్తారు. వాస్తవానికి అది అమృత్సర్ దగ్గరిలో ఉందని గతంలో తెలిసింది. ఇక ఇప్పుడు ఆ సినిమాల్లో తరచూ చూపించే చాయ్ షాపు ఒరిజినల్ లొకేషన్ సైతం బయటపడింది. అది తెలిసిన వారందరు షాక్ అవుతున్నారు.
సినిమాల్లో కొన్ని లొకేషన్లు ఎంత అందంగా, పద్ధతిగా కనిపిస్తాయంటే.. ప్రేక్షకులు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.