భారతదేశం, ఏప్రిల్ 14 -- Dhurandhar 2 Box Office Collection Day 26: బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సిరీస్ భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని ఘనత సాధించింది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ రెండు భాగాలు కలిపి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 3,019.35 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా సిరీస్ కూడా ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు.
గతంలో 'బాహుబలి' సిరీస్ (రూ. 2,438 కోట్లు), 'పుష్ప' సిరీస్ (రూ. 2,092 కోట్లు) పేరిట ఉన్న రికార్డులను ధురంధర్ ఫ్రాంచైజీ అధిగమించింది. ధురంధర్ సిరీస్‌లోని రెండు భాగాలు విడివిడిగా రూ. 1,000 కోట్ల మైలురాయిని సునాయాసంగా దాటేశాయి. ముఖ్యంగా 'ధురంధర్-2: ది రివేంజ్' హిందీ చిత్రసీమలో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
భారతదేశంలో కేవలం ఒకే భాషలో (హిందీ) రూ. 1,000 కోట్ల నెట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.