భారతదేశం, ఆగస్టు 22 -- Dhruv Vikram About Hormones Over Anupama Parameswaran Periods Comments: కోలీవుడ్ యంగ్ హీరో, వర్సటైల్ యాక్టర్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ తర్వాత వారి రిలేషన్‌షిప్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఇతరులు పేర్లు చెప్పకుండా తమ ప్రేమ బంధంలో జరిగిన విషయాలను బహిర్గతంగా పంచుకోవడం వివాదంగా మారుతోంది.

అయితే, అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఒక టాక్ షోలో తన పాత రిలేషన్‌షిప్‌పై చేసిన వ్యాఖ్యలతో దక్షిణాది సినీ వర్గాల్లో ఈ వివాదం మొదలైంది. మూడేళ్ల పాటు ఒక నార్సిసిస్ట్ (స్వార్థపరుడైన ప్రియుడు) చేతిలో మానసిక వేధింపులకు గురయ్యానని అనుపమ ఆరోపణలు చేసింది.

ఏ చిన్న గొడవ జరిగినా, తన వైపు నుంచి ప్రశ్నలు అడిగినా.. తన పీరియడ్స్‌ను (Periods/PMS) సాకుగా చూపిస్తూ తన భావోద్వేగాలను అవహేళన చే...