Dhoot transmission share : అదరగొట్టిన ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓ- ఏకంగా 38శాతం లిస్టింగ్ గెయిన్స్!
భారతదేశం, ఆగస్టు 17 -- ఆటో కాంపోనెంట్స్ తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓకు దేశీయ స్టాక్ మార్కెట్లో బంపర్ లిస్టింగ్ లభించింది! ఇష్యూ ధర రూ. 871తో పోలిస్తే ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు 37.77 శాతం లాభంతో రూ. 1,200 వద్ద ట్రేడింగ్ని ప్రారంభించింది. ఇక బీఎస్ఈలో 37.06 శాతం లాభపడి రూ. 1,193.80 వద్ద ఓపెన్ అయింది.
ఇక సోమవారం ఉదయం 10:30 ప్రాంతంలో ధూత్ ట్రాన్స్మిషన్ షేరు రూ. 1,149 వద్ద ట్రేడ్ అవుతోంది.
పెట్టుబడిదారుల నుంచి ఈ ఐపీఓకి అపూర్వమైన స్పందన లభించింది. గత బుధవారంతో ముగిసిన బిడ్డింగ్ చివరి నాటికి ఈ ఇష్యూ ఏకంగా 74.21 సార్లు సబ్స్క్రైబ్ అయింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం రూ. 3,067 కోట్ల విలువైన ఈ ఐపీఓలో 2,49,56,363 షేర్లకు గాను ఏకంగా 1,85,19,71,585 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
విభాగాల వారీగా చూస్తే, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.