Dhoni Birthday: హ్యాపీ బర్త్ డే ధోని- క్రికెట్ పిచ్ దాటి తలా సరికొత్త ప్లాన్-ఇకపై ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్‌గా ఇన్నింగ్స్?
భారతదేశం, జూలై 7 -- Dhoni Birthday: టీమిండియాకు అన్ని రకాల ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని బర్త్ డే ఇవాళ (జూలై 7). మైదానంలో హెలికాప్టర్ షాట్లతో అలరించిన ధోని, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త రూట్లో దూసుకుపోతున్నాడు.
ఎంఎస్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నాడని టాక్. గాయం కారణంగా 2026 ఐపీఎల్ సీజన్ లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ధోనికి 45 ఏళ్లు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ లో ధోని ఆడటం కష్టమే. దీంతో తలా ధోని ఇప్పుడు ప్రొడ్యూసర్ కెరీర్ పై ఫోకస్ పెట్టాడని టాక్.
తన భార్య సాక్షి సింగ్ తో కలిసి ధోని 'ధోని ఎంటర్టైన్మెంట్' బ్యానర్ ను స్థాపించాడు. ఇప్పుడీ బ్యానర్ పై బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేస్తూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు ధోని.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.