భారతదేశం, ఏప్రిల్ 27 -- Dhanush Lady Fan Touches His Feet Video Viral: ధనుష్‌కు కేవలం తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ధనుష్ నటించిన 'కర' సినిమా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కోయంబత్తూరులో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌కు జనం పోటెత్తారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు అభిమానులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు.
తమ అభిమాన హీరోను ఒక్కసారి చూస్తే చాలని గంటల తరబడి ఎండలో వేచి చూశారు. ధనుష్ క్రేజ్ చూస్తుంటే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే, ఆదివారం (ఏప్రిల్ 26) హైదరాబాద్‌లో కర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్లో ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో వివాదాస్పదమైన ఘటన చోటుచేసుకుంది.
ఒక మహిళా అభిమాని స్టేజ్ మీదకు వచ్చి ధనుష్ కాళ్లపై పడి నమస్కరించింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.