భారతదేశం, ఏప్రిల్ 30 -- CH Satish Kumar About Dhanush Kara Release: తమిళ స్టార్ హీరో ధనుష్, బ్యూటిపుల్ మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కర. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించారు.
కర మూవీని ఏప్రిల్ 30న అంటే, ఇవాళే విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సీహెచ్. సతీష్ కుమార్ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..
-"మాది విశాఖపట్నం. చిన్న సినిమాల్ని కొంటూ డిస్ట్రిబ్యూషన్ స్టార్ చేశాను. ఆ తరువాత ఓ మూవీని కూడా నిర్మించాను. 'అర్జున్ రెడ్డి', 'కబాలి', 'సింగం 3', 'సలార్', 'కాంతారా చాప్టర్ 1' వంటి సినిమాల్ని ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూషన్ చేశా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.