భారతదేశం, ఏప్రిల్ 26 -- తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కర. తాజాగా చెన్నైలో కర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ధనుష్‌కు ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలోని బైక్ నంబర్ ప్లేట్‌ను జ్ఞాపికగా అందించారు. ఆ సమయంలో పాత రోజులను గుర్తు చేసుకున్న ధనుష్, తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను పంచుకున్నారు.
వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'పొల్లాదవన్'లో ధనుష్ ఒక మధ్యతరగతి యువకుడిగా, బైక్ కోసం తపించే పాత్రలో అద్భుతంగా నటించారు. "పొల్లాదవన్ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమా కంటే ముందు నన్ను చూసిన వారంతా 'చాలా బక్కగా ఉన్నావు' అంటూ ఎగతాళి చేసేవారు. కానీ ఆ సినిమాలో మొదటిసారి సిక్స్ ప్యాక్‌తో (Six-pack) కనిపించినప్పుడు, జనం నా బాడీని చూసి చప్పట్లు కొట్టారు, ఈలలు వేశారు. నా కెరీర్‌లో అది మర్చిపోలేని అనుభూతి" ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.