భారతదేశం, ఏప్రిల్ 27 -- Dhanush Kalai Asuran Title KS Ravikumar: కోలీవుడ్ స్టార్ హీరోలకు అభిమానులు లేదా సినీ పెద్దలు రకరకాల బిరుదులు ఇవ్వడం దశాబ్దాలుగా వస్తోంది. రజనీకాంత్ 'సూపర్ స్టార్'గా, కమల్ హాసన్ 'ఉలగ నాయగన్'గా, అజిత్ 'తలా'గా గుర్తింపు పొందారు. కానీ, మారుతున్న కాలంతో పాటు నటుల ఆలోచనా విధానం మారుతోంది. ఆ పేర్లతో వారిని పిలవడం ఇష్టంలేదని ఆ హీరోలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
అయితే, తాజాగా తన తదుపరి చిత్రం 'కర' ప్రమోషన్స్ వేదికగా ధనుష్ తనకు బిరుదులు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రస్తావిస్తూ.. గతంలో తాను కమల్ హాసన్‌కు 'ఉలగ నాయగన్' బిరుదు ఇచ్చానని, ఇప్పుడు వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఇషారి గణేష్ ధనుష్‌కు 'కళై అసురన్' అనే బిరుదు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ బిరుదుకు కళల్లో రాక్షసుడు లేదా అత్యంత నైప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.