Dhamaal 4 Trailer: దెయ్యాలు, పులులు, మొసళ్లు, 2 డాల్ఫిన్ల మధ్య హీరో అజయ్ దేవగన్- నవ్వుల ఖజానాగా ధమాల్ 4 ట్రైలర్ అదుర్స్!
భారతదేశం, జూన్ 13 -- Dhamaal 4 Trailer Released: సినిమా ఏదైనా.. థియేటర్లలో నవ్వులు పూయించే అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. 'వెంకీ', 'ఢీ' లాంటి సినిమాలను మనవాళ్లు ఎలాగైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారో.. బాలీవుడ్లో 'ధమాల్' సిరీస్కు కూడా ఇక్కడ భారీ ఫ్యాన్ బేస్ ఉంది.
ఇన్నాళ్లుగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఐకానిక్ ఫ్రాంచైజీ నుంచి నాలుగో భాగం 'ధమాల్ 4' (Dhamaal 4) నవ్వించేందుకు రెడీ అయింది. తాజాగా చిత్ర మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ధమాల్ 4 అల్టిమేట్ కామెడీ ట్రైలర్ను విడుదల చేశారు.
జూన్ 12న విడుదలైన ధమాల్ 4 ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల అక్షయ్ కుమార్ నటించిన 'వెల్కమ్ టు ది జంగిల్' ట్రైలర్ వచ్చిన కొద్దిరోజులకే ఈ మరో క్రేజీ కామెడీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.