Deva Death: సినీ లోకంలో విషాదం- ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత- రజనీకాంత్ టైటిల్ కార్డ్ బీజీఎమ్ కొట్టింది ఈయనే!
భారతదేశం, అక్టోబర్ 17 -- Music Director Deva Passed Away At 75: దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన జానపద 'గానా' పాటలతో శ్రోతలను ఊపేసిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (దేవనేసన్ చొక్కలింగం) కన్నుమూశారు. 75 సంవత్సరాల వయస్సున్న ఆయన చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం (అక్టోబర్ 17) తుదిశ్వాస విడిచారు.
దేవనేసన్ చొక్కలింగ మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు ఇంకా వెల్లడించలేదు. అభిమానులు, సినీ ప్రముఖుల ఆఖరి చూపు కోసం ఆయన భౌతిక కాయాన్ని చెన్నై టీ నగర్లోని ఆయన నివాసంలో ఉంచారు. దేవా అకస్మాత్తుగా దూరమవ్వడంతో తమిళంతో పాటు తెలుగు, కన్నడ సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
సాధారణంగా వీధులకే పరిమితమైన తమిళ జానపద 'గానా' శైలిని వెండితెరపైకి తీసుకొచ్చి, దానికి విశేష ప్రజాదరణ కల్పించిన ఘనత దేవాకే దక్కుతుంది. తన విలక్షణమైన స్వరాలు, వినసొంపైన మెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.