Destiny: హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్- సస్పెన్స్ థ్రిల్లర్గా డెస్టినీ- ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నందినీ రెడ్డి
భారతదేశం, అక్టోబర్ 17 -- Jabardasth Emmanuel Destiny First Look Released: తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు హీరోగా సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డెస్టినీ'.
కుర్రా ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్రా నిర్మిస్తున్న డెస్టినీ సినిమాకు చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా డెస్టినీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ మహిళా దర్శకురాలు, మా ఇంటి బంగారం ఫేమ్ నందినీ రెడ్డి శుక్రవారం (అక్టోబర్ 16) ఆవిష్కరించారు.
"డెస్టినీ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది, చిత్రబృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని దర్శకురాలు నందినీ రెడ్డి పేర్కొన్నారు. గతంలో 'ఓ పిట్ట కథ' చిత్రంతో విమర్శకుల ప్రశంస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.