DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా! డెలులు టీజర్ రిలీజ్.. నవ్విస్తోన్న కామెడీ డైలాగ్స్
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Delulu Movie Teaser Released: యువతలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న 'డెలులు' అనే పదాన్నే టైటిల్‌గా తెరకెక్కుతున్న చిత్రం 'డెలులు'. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు.
ఈ డెలులు సినిమాకు విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. టైటిల్ నుంచే విభిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. యువతరం నటీనటులతో తెరకెక్కుతున్న 'డెలులు' మూవీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
ఒక నిమిషం 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ డెలులు టీజర్.. 'బ్రేకప్ దేవా' అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, పాత్రల మధ్య జరిగే సరదా సంభాషణలు టీజర్‌కు మంచి ఫన్ టచ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.