భారతదేశం, ఏప్రిల్ 15 -- భారత పార్లమెంటరీ చరిత్రలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కొత్తగా 'నియోజకవర్గాల పునర్విభజన కమిషన్'ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న ప్రత్యేక బడ్జెట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశంలో 1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ స్థానాలు కొనసాగుతున్నాయి. గతంలో 2002లో పునర్విభజన జరిగినప్పటికీ, కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మారాయి తప్ప సీట్ల సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు 2011 జనాభా గణాంకాల ప్రకారం సీట్లను భారీగా పెంచబోతున్నారు. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.