Defender EV : చిన్న సైజులో డిఫెండర్ ఈవీ.. 2027లో ఉత్పత్తి ప్రారంభిస్తున్న జేఎల్ఆర్!
భారతదేశం, నవంబర్ 17 -- లగ్జరీ ఆఫ్-రోడ్ ఎస్యూవీల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో రాబోతోంది. టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేెఎల్ఆర్) తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ డిఫెండర్ రాకపై అధికారికంగా స్పష్టతనిచ్చింది. 2027లో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ డిఫెండర్ మోడళ్లతో పోలిస్తే, రాబోయే ఎలక్ట్రిక్ డిఫెండర్ పరిమాణంలో కాస్త చిన్నదిగా ఉండనుంది!
గత కొన్నేళ్లుగా ఈ చిన్న సైజు ఎలక్ట్రిక్ డిఫెండర్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా, తాజాగా జేఎల్ఆర్ సంస్థ ఒక నిర్దిష్ట కాలపరిమితిని ఖరారు చేసింది.
2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల సందర్భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.