భారతదేశం, ఏప్రిల్ 23 -- Raaka Makers On Deepika Padukone Rumours: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాకా' (Raaka)లో ఆమె నటిస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ప్రెగ్నెన్సీ కారణంగా దీపికా పదుకొణె పాత్ర నిడివిని తగ్గించారని, లేదంటే ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఈ వార్తలపై చిత్ర బృందం తాజాగా ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
దీపికా పదుకొణె పాత్రపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని మేకర్స్ కొట్టిపారేశారు. "షూటింగ్ ప్లాన్ చేసిన ప్రకారమే జరుగుతోంది. 'రాకా' చిత్రంలో దీపికా పాత్ర చాలా కీలకం. ప్రస్తుతం సెట్స్‌లో షూటింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.