Deepika Padukone: దువాకు చిట్టి చెల్లెలు.. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. రణ్వీర్ సింగ్ ఆలయాల సందర్శన
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Deepika Padukone Ranveer Singh Blessed With Second Child Baby: బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇంట మరోసారి మహాలక్ష్మి అడుగుపెట్టింది. వీరికి రెండో సంతానంగా పండంటి ఆడపిల్ల జన్మించింది. శనివారం (సెప్టెంబర్ 19, 2026) చిన్నారి తమ జీవితంలోకి అడుగుపెట్టినట్లు ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
పసిపాప చిన్నారి పాదాల ముద్రతో కూడిన ప్రత్యేక ఫొటోను షేర్ చేస్తూ.. రణ్వీర్, దీపికా, మొదటి కుమార్తె దువా పేర్లను ఆ పోస్టులో పొందుపరిచారు. దీంతో దీపికా కూతురు దువాకు చిట్టి చెల్లెలు వచ్చినట్లు అయింది. ఈ తీపి కబురు తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో ఈ దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.
ఇటలీలోని లేక్ కోమో వేదికగా 2018 నవంబర్ 18న దీపికా పదుకొణె, రణ్వీర్ అత్యం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.