DC vs RR : దిల్లీ చేతిలో రాజస్థాన్ ఘోర పరాజయం.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
భారతదేశం, మే 18 -- ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితంగా మారుతోంది! ఆదివారం రాత్రి దిల్లీలో జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) పై దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ల హాఫ్ సెంచరీల సహాయంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్.. ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ అందించిన అద్భుత భాగస్వామ్యం, చివర్లో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ తో మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి!
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 12 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.