భారతదేశం, ఏప్రిల్ 27 -- DC Vs RCB IPL 2026 Highlights: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరగడంతో, ఢిల్లీ జట్టు కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయ్యి చెత్త రికార్డును మూటగట్టుకుంది.
శనివారం (ఏప్రిల్ 25) ఇదే మైదానంలో పంజాబ్ కింగ్స్ రికార్డ్ స్థాయిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, సోమవారం (ఏప్రిల్ 27) సీన్ రివర్స్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ బ్యాటర్ల పతనం మొదలైంది.
ఊహించని విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 16.3 ఓవర్లలోనే 75 పరుగుల వద్ద చేతులెత్తేసింది. 2019లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకున్న తర్వాత ఆ జట్టుకు ఇదే అత్యల్ప స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.