DC Trailer: హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి హీరోయిన్- డీసీ ట్రైలర్ రిలీజ్-ఏరులైపారే రక్తం, కవ్వించే ప్రేమ!
భారతదేశం, మే 16 -- Lokesh Kanagaraj Wamiqa Gabbi DC Trailer Released: టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన మార్క్ యాక్షన్ సినిమాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ మూవీ డీసీ (DC). తాజాగా డీసీ ట్రైలర్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు.
వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామాలో బ్యూటిపుల్ వామికా గబ్బి హీరోయిన్గా చేసింది. సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ డీసీ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇందులో లోకేష్ కనగరాజ్ 'దేవదాస్' పాత్రలో,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.