DC Trailer: ఇద్దరు భామలతో హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- యాక్షన్ విధ్వంసం, రక్తపాతం- డీసీ రిలీజ్ ట్రైలర్ విడుదల!
భారతదేశం, జూలై 31 -- DC Release Trailer Out In Telugu: 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'డీసీ' (DC) రిలీజ్ ట్రైలర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది.
తమిళంతోపాటుగా తెలుగులోనూ డీసీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2 నిమిషాల 32 సెకన్ల నిడివి ఉన్న ఈ డీసీ రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితమైన సీన్లు, రక్తపాతం, బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
డీసీ ట్రైలర్ పరిశీలిస్తే, లోకేష్ కనగరాజ్ ఇందులో 'దేవదాస్' అనే సీరియస్ పాత్రలో కనిపిస్తున్నారు. తన గతాన్ని, పోలీసులను దాటుకుని పారిపోతున్న దేవదాస్ జీవితం ఒక పోలీస్ అధికారి హత్యతో ఊహించని మలుపు తిరుగుతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.