Dasara Wishes 2026 : విజయదశమి శుభాకాంక్షలు.. 50కి పైగా స్పెషల్ దసరా విషెస్లు మీకోసం
భారతదేశం, అక్టోబర్ 20 -- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే అత్యంత పవిత్రమైన పండుగ విజయదశమి(దసరా). నవరాత్రుల ఘన వేడుకల అనంతరం శరదృతువులో వచ్చే విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని, సర్వజనులకూ సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ శుభసందర్భంలో మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు సామాజిక మాధ్యమాలు ద్వారా పంచుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన 50కి పైగా శుభాకాంక్షలు ఇక్కడ లభిస్తాయి.
విజయదశమి పర్వదినం మీ జీవితంలో సరికొత్త కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!
చెడు ఆలోచనలను దహించి, సన్మార్గాన్ని ప్రసాదించే శ్రీ దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు!
దుర్గామాత దివ్య ఆశీస్సులతో మీ ఇంట ఆయురారోగ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.